ఈ విషయం తెలుసా ? : కరోనాతో చనిపోయిన వాళ్లకు రూ.2 లక్షలు బీమా సొమ్ము – అందరికీ తెలియజెప్పండి

ఆరునెలలుగా దేశవ్యాప్తంగానూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. వేలాదిగా జనం కరోనా బారిన పడగా.. చాలామంది మృత్యువాత పడ్డారు. ఈ కథనాన్ని యూట్యూబ్‌లో చూసేందుకు కింది లింక్‌ క్లిక్‌ చేయండి   అయితే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కరోనా రోగులకు సంబంధించి కనీసం ఆసుపత్రుల బిల్లులు కూడా కుటుంబసభ్యులు కట్టుకోలేని పరిస్థితులు కూడా చూశాం. అయితే.. కరోనాతో చనిపోయిన వాళ్లలో అధికశాతం మందికి 2 లక్షల రూపాయల …

Read More

లక్షణాలు లేకుంటేనే కరోనా యమడేంజర్‌ – హెచ్చరిస్తున్న వైద్యులు

కరోనా వైరస్‌ లక్షణాలతో చాలామంది బాధపడటం, పరీక్షలు చేయించుకొని చికత్స పొందడం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే.. లక్షణాలు లేకున్నా, కనీసం అనుమానం రాకున్నా సరదాకో, అనుకోకుండానో టెస్ట్‌ చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం కూడా జరుగుతోంది. కొందరికి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్‌ వచ్చి పోతోందని నిపుణులు చెబుతున్నారు. అలా అయితే.. సమస్యేమీ లేదని, తెలియకుండానే వైరస్‌ వచ్చిపోతుంది కదా.. అని తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ, అలా …

Read More