క్యాన్సర్ మరియు మనం తినే ఆహారం – వీటి మధ్య ఉన్న బందమేమిటి?

మన ఆహారపు అలవాట్లే క్యాన్సర్ తేవడం లేదా నిరోధించడం చేస్తాయి. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఇంకా అర్థం కాని అంశంలానే మనం తినే ఆహారం మరియు క్యాన్సర్ వ్యాది మధ్య ఉన్న సంబంధం కూడా నిఘూడమైన అంశమే.  ఇప్పటి వరకూ జరిగిన పలు పరిశోధనల ప్రకారం కొన్ని రకములైన ఆహార పదార్థములు మరియు పోషకాల కారణంగా క్యాన్సర్ ను నిరోధించవచ్చు అదే సమయంలో మరికొన్నిపలు రకములైన క్యాన్సర్ లు …

Read More

మహిళలకు వచ్చే క్యాన్సర్‌పై చర్చ జరగాలి

– సిగ్గు, బిడియంతో దాచేస్తే మనకే నష్టం మహిళలకు వచ్చే క్యాన్సర్ లకు సంబంధించి సమాజంలో ఇంకా సిగ్గు, బిడియంతో పాటూ వాటి గురించి మాట్లడడం నిషేధంగా ఉందనే చెప్పవచ్చు.  ఇక ఈ వ్యాధి ఎందుకొస్తుందనే అంశంపై అసలు నిజమైన అంశాలు కాక ఎన్నో కథనాలు, విచిత్రమైన కథలు, అపోహలు వ్యాప్తి లో ఉండి మహిళల మెదడులో మరింత గందరోగోళానికి కారణమవుతున్నాయి. వీటి వల్లనే మన దేశంలో క్యాన్సర్ కు …

Read More