
జీవితకాలం సినిమాలు తీస్తూనే ఉంటా- క్రిష్
రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి వ్యాపారవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన క్రిష్ ఇప్పుడు సినీ రంగంలోకి రావణలంక చిత్రంతో హీరోగా, నిర్మాతగా అడుగు పెడుతున్నారు. ఈ చిత్రాన్ని బిఎన్ఎస్రాజు దర్శకత్వం వహించారు. కె.సిరీస్ అని సొంత బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 16.10.20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫిల్మ్ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ… ముందుగా ఆయన పుట్టినరోజు …
Read More