
TRS Postmartum : ఇంచార్జ్‌లకు షాక్ – ప్రముఖులకూ పరాభవం
ఇంచార్జ్‌లకు షాక్ – ప్రముఖులకూ పరాభవం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే.. ముఖ్యనేతలు, మంత్రులు ఇంచార్జ్‌లుగా వ్యవహరించిన, హోరాహోరీగా ప్రచారం చేసిన డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం అధికార పార్టీకి శరాఘాతమనే చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ కూతురు ఇంచార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కల్వకుంట్ల కవిత తానే అభ్యర్థి అన్న స్థాయిలో …
Read More