క‌ల‌ర్ ఫొటోకి ప్రేక్ష‌కులు క‌చ్ఛితంగా కనెక్ట్ అవుతారు

ప్ర‌ముఖ నిర్మాత సాయి రాజేశ్ తో స్పెష‌ల్ చిట్ చాట్ – అమృత ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై గ‌తంలో హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట వంటి క‌మ‌ర్షీయ‌ల్ హిట్స్ నిర్మించారు. * క‌ల‌ర్ ఫొటో సినిమా ఎలా మొదలైంది? – క‌ల‌ర్ ఫొటో క‌థ నా సొంత అనుభ‌వాలు నుంచి నేను త‌యారు చేసుకున్న క‌థ‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు సందీప్ నాకు ఎప్ప‌టినుంచో స్నేహితుడు, ఓ పెద్ద ప్రొడక్ష‌న్ హౌస్ లో …

Read More