
గంగా జలాలకు కరోనాను నిర్మూలించే లక్షణాలు – బనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనం
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ.. గంగా జలాలకు కరోనాను నిర్మూలించే లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. గంగాజలాలు ఎంతో పవిత్రమైనవని వింటూ ఉంటాం. ఎవరైనా గంగానదికి వెళ్తే… ఆ నీటిని తీసుకొచ్చి బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్లకు పంచడం కూడా ఓ ఆనవాయితీగా ఉంది. అంటే.. గంగానదికి వెళ్లినవాళ్లు ఆ నదిలో మునగడం ద్వారా వ్యాధులు, పాపాలు …
Read More