
కోటకొండలో అంగరంగ వైభవంగా ముగిసిన వినాయక నవరాత్రి మహోత్సవాలు
నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో 42 వినాయక విగ్రహాలు ప్రతిష్టించిన గ్రామ యువకులు, విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిమజ్జన మహోత్సవాలు ఏర్పాటు చేశారు. 31వ తేదీ సాయంత్రం గ్రామంలోని పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. 30వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర …31వ తేదీ సాయంత్రం ముగిసింది. యువకుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామానికి శోభ చేకూరింది. చాలా …
Read More