గిన్నిస్‌ రికార్డ్‌లో అవినీతి కేటగిరీ – కీసర ఎమ్మార్వో వ్యవహారంలో గిన్నిస్‌ ప్రతినిధుల స్పందన

గిన్నిస్‌ రికార్డ్‌.. దీనికి ప్రపంచస్థాయిలో ఎంతో పేరుంది. గొప్ప గొప్ప పనులు, ఎవరూ చేయలేని సాహసాలు చేసిన వారిని గిన్నిస్‌ బుక్ రికర్డ్స్‌లోకి ఎక్కుతారు. కొందరికి గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ వాళ్ల లైఫ్‌ డెస్టినేషన్‌. అంత ప్రాముఖ్యం ఉంది దానికి. అయితే.. ఇప్పుడు అవినీతిలోనూ గిన్నిస్ రికార్డ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అది కూడా మన తెలంగాణకు సంబంధించిన వాళ్లే. ఇంతకుముందెన్నడూ వినని స్థాయిలో లంచం తీసుకుంటూ  అవినీతి నిరోధక శాఖకు …

Read More