
FACT CHECK – ఏది నిజం? : తాజ్ హోటల్స్ బంపర్ ఆఫర్ – వాలంటైన్స్ డే కోసం ఏడు రోజులపాటు ఉచిత బస – వాట్సప్ మెస్సేజ్‌లో వాస్తవమెంత?
FACT CHECK – ఏది నిజం? : తాజ్ హోటల్స్ బంపర్ ఆఫర్ – వాలంటైన్స్ డే కోసం ఏడు రోజులపాటు ఉచిత బస కల్పిస్తున్నారా? ఈ ఆఫర్ కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ కార్డులు ప్రవేశపెట్టారా? – వాట్సప్ మెస్సేజ్‌లో వాస్తవమెంత? ఫ్యాక్ట్‌ఫుల్ ఫ్యాక్ట్‌చెక్ కథనంలో చూద్దాం… వాలెంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ ఏడు రోజుల బస కోసం గిఫ్ట్ కార్డులను జారీచేసినట్లు ఒక మెస్సేజ్ సోషల్ …
Read More