
ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్
కరోనా కాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. దీంతో.. ఉద్యోగులు, పెన్షనర్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరియనుంది. సాక్షిటీవీలో టీవీ9 విలీనం కాబోతుందా? నిజమేనా? కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడటం, సకల రంగాలూ నిర్వీర్యం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పుడు ఆ కోత విధించిన జీతాలు …
Read More