పేటీఎం కు షాక్ – గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగింపు

గూగుల్ ప్లేస్టోర్ పేటీఎం కు షాక్ ఇచ్చింది. ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించింది. శుక్రవారం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో పేటీఎం యాజమాన్యంతో పాటు యూజర్లు కూడా షాక్ కు గురయ్యారు. నిబంధనలు ఉల్లంఘించడం తోనే.. గూగుల్ ప్లేస్టోర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే నిబంధనల ఉల్లంఘనపై ఏటీఎంకు ప్లే స్టోర్ నోటీసులు జారీ చేసిందని, పలుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతోనే …

Read More

ఆ కంపెనీలో ఇకపై వారానికి మూడు రోజులు సెలవు – ఏ కంపెనీ తెలుసా ?

ప్రధానంగా ఎవరికైనా వారాంతంలో ఒకరోజు సెలవు ఇస్తారు. కొన్ని సంస్థల్లో వారానికి రెండు రోజులు సెలవుగా పరిగణిస్తారు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ సంస్థల్లో ఈ ఆనవాయితీ ఉంటుంది. కానీ, ఇప్పుడో సంస్థ తమ ఉద్యోగులకు ఏకంగా వారంలో మూడు రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ టెక్‌ దిగ్గజమైన గూగుల్‌ ఈ సంచలనోపేత నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే …

Read More