
గౌడ హాస్టల్లో సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలు
తెలంగాణ గౌడసంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గౌడ హాస్టల్లో సర్దాయి సర్వాయి పాపన్నగౌడ్ 370వ జయంతి కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు. మేడారంలో చరిత్రలోనే తొలిసారి అరుదైన దృశ్యం ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్, వర్కింగ్ చైర్మన్ అమరవేని నర్సాగౌడ్, కో-చైర్మన్లు కమలయ్యగౌడ్, మాడగోని పద్మబాలరాజుగౌడ్, కన్వీనర్ రాగుల సిద్ధరాములు గౌడ్, న్యాయసలహాదారులు ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, బాలసాని సురేష్ గౌడ్, కోశాధికారి మొగుళ్ల అశోక్ గౌడ్, …
Read More