
మేడారంలో చరిత్రలోనే తొలిసారి అరుదైన దృశ్యం
చరిత్రలోనే మొట్టమొదటి సారి అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ములుగు జిల్లా మేడారం పుణ్యక్షేత్రం మొత్తం మునిగిపోయింది. మేడారం గ్రామంతో పాటు.. సమ్మక్క సారలమ్మ గద్దెలను జంపన్న వాగు ముంచెత్తింది. వృద్ధుల పాలిట నిజంగానే ఇ-సంజీవని – ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్ సాధారణంగా జాతర సమయంలో జంపన్న వాగు ప్రవాహం మామూలుగా కనిపిస్తుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులంతా స్నానాలు చేసేందుకు ప్రభుత్వం షవర్లు …
Read More