సోషల్ మీడియాలో ‘గుండుబాస్‌’ కలకలం – చిరంజీవి న్యూలుక్‌ అదుర్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి గుండుబాస్‌గా కనిపించబోతున్నారు. ఆల్‌రెడీ ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ ఫోటో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. చిరంజీవే ఆఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.  చిరంజీవి ఆఫోటోలో గుండుతో కనిపిస్తున్నారు. ఆ ఫోటోకు ‘నేను సన్యాసిలా ఆలోచించగలనా? అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఎంఎస్ ధోని కి ఇష్టమైన యుద్ధ విమానం ఏంటో తెలుసా? అయితే ఈ న్యూ లుక్‌కు సంబంధించిన పూర్తి …

Read More

చిరంజీవికి మోహన్ బాబు పంపిన గిఫ్ట్ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ బైక్ కళాకృతిని ఆయనకు గిఫ్ట్ గా పంపారు మోహన్ బాబు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్ బాబు ” అని ట్వీట్ చేశారు చిరంజీవి.

Read More