
Indo – China Border : నివురుగప్పిన నిప్పులా సరిహద్దులు – చైనాకు వార్నింగ్ ఇచ్చిన ఆ దేశ మాజీ సైనికాధికారి ఎవరు ?
చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఇరు దేశాలూ విదేశాంగ మంత్రుల స్థాయిలో పంచసూత్రాల ఒప్పందం కుదుర్చుకున్నా.. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. చైనా సహజ గుణానికి అనుగుణంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. అయితే.. భారత్ చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సమాయత్తమవుతోంది. చైనా కుట్రలకు భారత్ సరైన వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే చైనా ఆర్మీకి ఆ దేశ మాజీ సైనికాధికారి వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు …
Read More