
Dirty Dragon China : భారత్ టార్గెట్‌గా చైనా కుట్రలు కుతంత్రాలు – ఏం చేస్తోందంటే?
Dirty Dragon China : భారత్ టార్గెట్‌గా చైనా కుట్రలు కుతంత్రాలు – ఏం చేస్తోందంటే? ఇటు.. టీకా గుట్టుమట్లను చోరీ చేస్తోంది. అటు.. విద్యుత్ గ్రిడ్లపైనా దృష్టి పెట్టింది. కంటికి కనిపించని అరాచకాలకు పాల్పడుతోంది. మాల్వేర్లతో సైబర్ దాడులు చేస్తోంది. ప్రధానంగా భారత్‌ను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతోంది. కుతంత్రాలకు తెర తీస్తూ పొరుగుదేశం డర్టీ డ్రాగన్‌గా మారుతోంది. పొరుగుదేశం చైనా బాహాటంగానే కాదు.. అంతర్గతంగానూ భారత్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు …
Read More