
Covid-19 Vaccine Stopped : వికటించిన చైనా వ్యాక్సిన్ – మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలు
– బ్రెజిల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు నిలిపివేత– 60వేల మంది వాలంటీర్ల గురించి ఆందోళన చైనా వ్యాక్సిన్ వికటించింది. తీవ్ర విపరిణామాల కారణంగా వ్యాక్సిన్ ప్రయోగాలకు అడ్డుకట్ట పడింది. ఇప్పటిదాకా అంతర్జాతీయ స్థాయిలో కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో చైనా ముందు వరుసలో కొనసాగింది. అయితే, ఆఖరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్ ప్రయోగాలకు ఆటంకం కలిగింది. బ్రెజిల్లో జరుగుతున్న ఈ ప్రయోగాలు తీవ్ర విపరిణామాలకు దారితీయడంతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం …
Read More