LAC:ఎల్‌ఏసీలో సకల అస్త్రాలతో సిద్ధమవుతున్నభారత్‌

సరిహద్దుల్లో కవ్విస్తున్న చైనాకు సరైన బుద్ధి చెప్పే దిశగా భారత్‌ సకల ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎల్‌ఏసీ వద్ద అవసరమైన అస్త్ర, శస్త్ర, మానవ బలాలను తరలిస్తోంది. గతనెలలోనే తరలింపు ప్రక్రియ మొదలయ్యింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవ ఆధీన రేఖ వద్దర చైనా ఆర్మీ తరచూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. యుద్ధానికి దారితీసే పరిస్థితులు కల్పిస్తోంది. చర్చల్లో, అంతర్జాతీయ వేదికలపై శాంతి పాఠాలు బోధిస్తూ.. సరిహద్దుల్లో మాత్రం రెచ్చగొట్టే పనులు …

Read More

Panchasheela: పంచశీల, కార్గిల్ నుండి పాఠాలు నేర్చుకొంటున్నభారత్

చైనాతో గుర్తించబడన 3,500 కిలోమీటర్ల (2,170 మైళ్ళు) సరిహద్దులలో, రోడ్లు, సొరంగాలు, వంతెనలు మరియు వైమానిక క్షేత్రాలు మొదలైన కీలకమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, భారతదేశం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 283 కిలోమీటర్ల (176-మైళ్ళు) పొడవైన  (ఎన్‌పిడి) రహదారి మూడేళ్లలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ రహదారి 8.8 కిలోమీటర్ల (5.5 మైళ్ళు) సొరంగంతో అనుసంధానించబడుతుంది. రాబోయే వారాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ సొరంగం ప్రారంభిస్తారు. …

Read More

చైనా మరో దుర్మార్గం – నేపాల్‌లో 11 నిర్మాణాలు

పొరుగుదేశాలతో చైనా గిల్లికజ్జాలు పెట్టుకునే సంస్కృతి మరోసారి బయటపడింది. మరో దుర్మార్గానికి ఒడిగట్టింది. నేపాల్‌ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి మరీ నేపాల్‌ స్థలంలో 11 కట్టడాలు నిర్మించింది. చైనా సహజ స్వభావం, దుర్నీతి చాలా సార్లు బయటపడుతూనే ఉంది. ఇప్పటికే భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టించే చర్యలకు పాల్పడుతోంది. అవసరం లేకున్నా.. భారత భూభాగంలోకి చైనా ఆర్మీ చొచ్చుకు రావడం, భారత సైనికులను రెచ్చగొట్టడం, కాల్పులు జరపడం వంటి దుర్మార్గాలకూ …

Read More

FACT CHECK – ఏది నిజం ? : గుంతల రహదారి వీడియో హైదరాబాద్‌ కాదు – సోషల్‌ మీడియాలో ప్రచారం అవాస్తవం

సోషల్‌ మీడియాలో ఓ వీడియో కొద్ది రోజులుగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియో 30 సెకనుల నిడివి ఉంది. భారీ గుంతల మీదుగా వాహనాలు జంప్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు అవి. అదుపు తప్పితే వాహనాలు బోల్తాకొట్టే ప్రమాదం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో కేసీఆర్‌ వాయిస్‌ను జోడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటూ కేసీఆర్‌ ఓ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారు. కామెడీ మ్యూజిక్‌ను …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? చైనాతో యుద్ధం ముంచుకొస్తోందని 80వేల మంది సైనికులు సిక్‌ లీవుల కోసం దరఖాస్తు చేశారా ?

దేశ సరిహద్దుల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనా సైనికుల కుట్రలను భారత ఆర్మీ సమర్థవంతంగా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఒక యూజర్‌ దీనిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వైరల్‌ పోస్ట్‌ చూస్తే… ‘ఇండియా చైనా ఫేస్ ఆఫ్ మధ్య, 45 సంవత్సరాలలో మొదటిసారిగా, భారతీయ సైన్యం యొక్క 80,000 మంది సైనికులు అనారోగ్య సెలవుల కోసం …

Read More

చైనాలో నవంబర్‌ నాటికి నాలుగు కరోనా వ్యాక్సిన్‌లు

చైనా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌లు నవంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి రావొచ్చని ఆ దేశం అంచనా వేస్తోంది. చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థకు చెందిన ఓ అధికారి ఈవిషయాన్ని వెల్లడించారు. తాను ఏప్రిల్‌ నెలలోనే ఈ టీకాను ప్రయోగాత్మకంగా తీసుకున్నానని, తనలో ఎలాంటి అనారోగ్య సమస్యలూ కనిపించలేదని, ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్‌ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయని ఆ అధికారిచెప్పారు. ఈ వేగం ఇలాగే ఉంటే..నవంబర్‌ లేదా డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? చైనా సరిహద్దుల్లో గ్రామస్తులు ఊరు విడిచి వలసలు వెళ్తున్నారా ?

భారత్‌ చైనా సరిహద్దుల్లో నాలుగైదు నెలలుగా యుద్ధమేఘాలు అలుముకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. గత జూన్‌ 25వ తేదీన ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగి పలువురు అమరులైన విషయం కూడా తెలుసు. అయితే.. ఇటీవల కొద్దికాలంగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఆరోగ్యవంత మైన జీవనం వైపుసాగాలి అదే covid 19 చెబుతున్న పాఠం : రాంపల్లి మల్లికార్జున రావు ఈ నేపథ్యంలోనే ఓ పోస్ట్‌ సోషల్ మీడియాలో …

Read More

చైనాపై గెలిచాం కానీ..భవిష్యత్తులో చిక్కులే..!!

మనకంటూ ఓ వ్యూహం ఉండాలి. ఆ వ్యూహం చైనాను కట్టడి చేస్తూ, మనం ఆర్ధికంగా, దౌత్యపరంగా ఎదిగేలా ఉండాలి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే నెహ్రూ కాలం నుంచి నేటి వరకు చైనాపై భారత్‌కు సరైన వ్యూహం లేదు. దీంతో భారత్ చాలా భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కానీ..చైనా మాత్రం పక్కా వ్యూహంతో భారత్ వైపు అడుగులు వేస్తుంది. సలామీ స్లైసీ సూత్రాన్ని అనుసరించి కొంచెం కొంచెం ఆక్రమించుకుంటూ భారత్ …

Read More

ఉద్రిక్తతల నివారణకు భారత్ – చైనా పంచసూత్రాల ఒప్పందం : పంచసూత్రాలు ఇవే…

భారత్‌, చైనా  సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గడిచిన నాలుగు నెలలుగా పరిస్థితి టెన్షన్‌ టెన్షన్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతల నివారణకు భారత్ – చైనా మధ్య పంచసూత్రాల ఒప్పందం జరిగింది. మాస్కోలో జరిగిన ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల భేటీలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కొద్దినెలల నుంచి సరిహద్దుల్లో …

Read More