పాముకు మాస్క్‌ పెట్టి.. సామాజిక అవగాహన కల్పిస్తున్న గంగారాం

కరోనా మహమ్మారి ప్రపంచమంతా పట్టి పీడిస్తున్న ఈసమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి అయ్యింది. కానీ, కొందరు దీనిని ఏదో ప్రభుత్వ నిబంధన అని, బలవంతంగా అమలు చేస్తున్నారన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. బాధ్యత మరిచి మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నారు. మరోవైపు.. మూగ జీవాలకు కూడా కరోనా సోకుతోందన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో.. ఓ పాముల ప్రియుడు తన పాముకు మాస్క్‌ ధరిస్తూ.. ప్రజలకు మాస్క్‌ ఆవశ్యకతను చాటిచెప్పే …

Read More