New Planet : కొత్త గ్రహాలు గురూ! – భూమికంటే వేడి వాతావరణం, ఎక్కువ తేమ

భూమిమీద వసతులు తగ్గిపోయాయి. కాలుష్యం పెరిగిపోయింది. అన్నింటికీ మించి జనాభా పెరిగిపోయింది. దీంతో నివాసయోగ్యమైన ఇతర గ్రహాల గురించి కొన్నేళ్లుగా వేట మొదలయ్యింది. అయితే, ఇప్పుడు ఆ కృషి ఫలించే రోజులు దగ్గరపడ్డాయి. అలాంటి గ్రహాలు కనుక్కున్నారు. భూమికంటే వాతావరణం అక్కడ వేడిగా ఉంటుందట. ఎక్కువ తేమ ఉంటుందట. యురేకా.. కొత్త గ్రహాలు గురూ! అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి కంటే మానవ నివాసానికి మెరుగైన వాతావరణ పరిస్థితులు కలిగిన 24 …

Read More