
లేటెస్ట్ న్యూస్ : టాలీవుడ్లో మరో విషాదం – నటుడు జయప్రకాష్‌రెడ్డి కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు, అద్భుతమైన నటనాచాతుర్యం గల జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే జయప్రకాష్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. బాహుబలి భారీ …
Read More