ప్రపంచానికి ఉపయోగపడేలా.. మేడిన్ హైదరాబాద్ ఉత్పత్తులు : ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్

– ‘ఇంటింటా ఇన్నోవేటర్- 2020’ విజేత అవినాష్ గండి రూపొందించిన ఇన్ఫినిటీ-360 పరికరాన్ని ఆవిష్కరించిన జయేష్ రంజన్ – అతినీలలోహిత కిరణాల ద్వారా పరిసరాల నుండి కరోనా వైరస్ ను నాశనం చేయనున్న ఇన్ఫినిటీ-360 పరికరం   తెలంగాణ ‌కేంద్రంగా అధునాతన పరికరాలు తయారవడం గర్వకారణం గా ఉందన్నారు ఐటీ ‌ప్రన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌. ‘ఇంటింటా ఇన్నోవేటర్- 2020’ విజేత అవినాష్ గండి రూపొందించిన Infinity-360 అనబడే,  UV-C …

Read More