
జర్నలిస్టులకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు
కరోనా కాలంలో అత్యవసర సేవలందిస్తున్న పలు రంగాల వారిని కరోనా వారియర్స్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రపంచదేశాన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది. భారత్‌లో అయితే మరీ దారుణం. కరోనా కాలంలో అందరితో కలిసి పనిచేస్తున్న జర్నలిస్టులకు అధికారికంగా గుర్తింపు రావడం లేదు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులను కూడా అత్యవసర సేవల కేటగిరీ కింద పరిగణించాలని అన్ని దేశాలకూ ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈమేరకు ఐరాస అనుబంధ యునెస్కో డైరెక్టర్ గైబెర్గర్ విజ్ఞప్తి చేశారు. ‘సమాజంలో …
Read More