అమెరికా మాదిరిగానే జర్మనీలోనూ సీన్‌ రిపీట్‌ – 41 పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు

అందరూ భయపడినట్లే జరుగుతోంది. పాఠశాలలు తెరిస్తే కరోనా భూతం విలయతాండవం చేస్తుందని మొదటినుంచీ అందరూ మొత్తుకుంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. స్కూళ్లను తెరుస్తున్నారు. చిన్నారులను మృత్యు కుహరాల్లోకి పంపిస్తున్నారు. మొన్నటికి మొన్న అమెరికాలో స్కూళ్లు తెరవడంతో 15 రోజుల్లోనే 97వేల మంది చిన్నారులకు కరోనా సోకింది. దీంతో.. నాలుక్కరుచుకున్న ట్రంప్‌ సర్కారు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించకుంది. ఇప్పుడు జర్మనీలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దేవాలయాల మహిమ …

Read More