warns police

Mumbai police Warns Media : మీడియా వాహనాలు సీజ్‌ చేస్తాం

మీడియా వాహనాలు సీజ్‌ చేస్తామంటూ ముంబై పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు.. వాహనాలు నడిపే డ్రైవర్లు, అందులో ఉన్న జర్నలిస్టులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. మీడియాలో పోటీ పెరిగిన తర్వాత వేగం పెరిగింది. బ్రేకింగ్‌న్యూస్‌ల సంస్కృతి వ్యాపించింది. తొలుత విషయం తెలిస్తే చాలు బ్రేకింగ్‌ ప్లేట్స్‌తో వార్తను అందిస్తారు. ఆ తర్వాత చిన్న ఫోటో దొరికినా దాని చుట్టూ కథ నడిపిస్తారు. ఇప్పుడేమో టెక్నాలజీ వేగం పుంజుకున్నాక.. బ్రేకింగ్‌ …

Read More

Ram Vilas Paswan : రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ప్రస్థానంలో రికార్డులే రికార్డులు – అరుదైన ఘనత పాశ్వాన్‌కే సొంతం

బీహార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకులలో అరుదైన అవకాశాలు పొందారు. వరుసగా ఎనిమిది సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం : 1946 జూలై 5 వ తేదీన పాశ్వాన్‌ జన్మించారు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1969లో అలౌలి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 1974 లో లోక్‌దళ్ …

Read More

BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ అధినేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. పాశ్వాన్‌ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై తండ్రి తనను చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోను పోస్ట్‌ చేశారు. ‘నాన్నా మీరు ప్రస్తుతం ఈ ప్రపంచంలో లేరు. కానీ, మీరు ఎక్కడ ఉన్నా మాతోనే …

Read More

CBI: సీబీఐ మాజీ డైరెక్టర్ సూసైడ్

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ -సీబీఐకి ఒకప్పుడు బాస్‌గా పనిచేసిన మాజీ డైరెక్టర్‌ అశ్వినీ కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని తమ ఇంట్లో ఉరి వేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం సిమ్లాలోని తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా? పెద్దల అతి జాగ్రత్త చాదస్తమా? – కాలంతో పాటు మారదామా? అశ్వనీకుమార్‌.. హిమాచల్‌ …

Read More

హత్రాస్‌ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. పోలీసులు ఇలా…

హత్రాస్‌ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. పోలీసులు ఇలా… దుర్మార్గుల చేతుల్లో అమ్మాయి నరకమేంటో చూసింది. ప్రాణాలే విడిచింది. ఇక, పోలీసుల తీరుతో కుటుంబం క్షోభకు గురయ్యింది. ఇప్పుడు హత్రాస్‌ యావత్తూ పోలీసుల దిగ్బంధంలోకి చేరింది. అలహాబాద్‌ హైకోర్టు ఈ మొత్తం వ్యహారంపై కన్నెర్ర జేసింది. యూపీ ఖాకీల ప్రవర్తనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్ఘటనతో హత్రాస్‌ నివురుగప్పిన నిప్పులా …

Read More

సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రం : రాంపల్లి మల్లికార్జున్‌ రావు

అక్టోబర్ 2 కి మహాత్మాగాంధీ జన్మించి 150 సంవత్సరాలు పూర్తి అయి 151 వ యేట అడుగు పెడుతోంది.  150 సంవత్సరాలకు పూర్వం జన్మించిన గాంధీజీ ని ఎందుకు స్మరించుకోవాలి, ఏమి అనుసరించాలి. సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రమా?  అసలు గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు, సూచనలు ఏంటి?   దక్షిణాఫ్రికాలోనే తొలిసారి సత్యాగ్రహం : భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తిరుగులేని నాయకుడిగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గడించిన గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి …

Read More

సినిమా థియేటర్లు ఓపెన్‌ – అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలు విడుదల

సినిమా థియేటర్లు ఓపెన్‌ కానున్నాయి. ఈమేరకు అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలు విడుదలయ్యాయి.   Indo – China Border : నివురుగప్పిన నిప్పులా సరిహద్దులు – చైనాకు వార్నింగ్‌ ఇచ్చిన ఆ దేశ మాజీ సైనికాధికారి ఎవరు ? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే, 50శాతం సీటింగ్‌తో సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చింది. ఈ …

Read More