వంగపండు ప్రసాదరావు కన్నుమూత

జానపద కళాకారుడు, వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు గుండెపోటు తో మృతి చెందారు. ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు అయిన వంగపండు ప్రసాదరావు ఈ తెల్లవారుజామున తన స్వస్థలమైన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. కొద్ది రోజులుగా వంగపండు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వందలాది పాటలు రాసిన వంగపండుకు ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుంది. వంగపండు మరణంతో …

Read More