
ఆవుపేడ అమ్మేవాళ్లకు రూ.8 కోట్లు
ఆవుపేడ అమ్మకం రైతులకు లాభదాయకంగా మారుతోంది. అన్నదాతలకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వమే ఆవుపేడను సేకరిస్తోంది. తాజాగా ఆవుపేడ అమ్మేవాళ్లకు ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇలా ఆవుపేడ విక్రేతలకు అండగా నిలుస్తోంది. ఆవుపేడ అమ్మేవాళ్లకు, రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.8.02 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ప్రకటించారు. గోధన్ నయా యోజన పథకం కింద …
Read More