బ్యాలెటా? ఈవీఎంలా? : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలను అడిగిన ఎన్నికల సంఘం

త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలు వినియోగించాలా? లేదంటే ఈవీఎంలు వాడాలా? అన్న విషయంపై అభిప్రాయాలు కోరింది. కరోనా మహమ్మారి ఆవరించిన నేపథ్యంలో భౌతిక దూరం, ఒకరు తాకిన వస్తువులకు మరొకరు దూరంగా ఉండటం వంటివి అనివార్యంగా మారాయి. ఈ పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించాల్సిన గడువు సమీపిస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం …

Read More

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆపరేషన్‌ క్లీన్‌

హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ క్లీన్‌ చేపట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చేశారు. అవును నిజం.. జీహెచ్‌ఎంసీ అధికారులు బాధ్యతను వదిలేస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు గమనించి ముందుకు కదిలారు. ఒకరి వెనుక ఒకరు వెళ్లి పారిశుధ్య సేవల్లో నిమగ్నమయ్యారు. నీళ్లతో కరోనా టెస్ట్‌ – కొత్త టెక్నిక్‌ గురూ  (ఎలా చేస్తారో పూర్తి వివరాలు) హైదరాబాద్‌లోని సఫిల్‌గూడ చెరువులో వినాయకుడి నిమజ్జనాలు ప్రతియేటా సాగుతాయి. ప్రతి యేడాది …

Read More