
భారత్‌లో మళ్లీ ఉగ్రదాడులకు ఐఎస్ఐ, జైషే మహమ్మద్ కుట్ర
కేంద్ర నిఘావర్గాలు తాజాగా ఉగ్రదాడులపై అలర్ట్ చేశాయి. మన దేశంలో ఉగ్రదాడులకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో కలిసి జైషే మహమ్మద్ కుట్ర పన్నినట్లుగా నిఘావర్గాలు హెచ్చరించాయి. జమ్మూ కశ్మీర్‌తో పాటు పలు చోట్ల పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రామంలో విద్యార్థులందరికీ స్మార్ట్ఫోన్లు కొనిచ్చిన సోనూసూద్ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ కలిసి ప్రణాళికలు వేశాయని గుర్తించాయి. ఆగస్టు …
Read More