మరోసారి నోరు జారిన అమెరికా అధ్యక్ష అభ్యర్థి : కరోనా మరణాల్లో  తప్పుడు లెక్కలు

త్వరలో అమెరికాలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బిడెన్‌ మరోసారి తప్పుడు లెక్కలు ప్రకటించి అభాసుపాలయ్యారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడైన జో బిడెన్‌ నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో పోటీ పడుతున్నారు. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం పొడిగించిన సుప్రీం కోర్టు మిచిగాన్‌లోని వారెన్‌లో ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన జో బిడెన్.. ఇప్పటివరకు కరోనా మహమ్మారి 6వేల మంది అమెరికన్ ఆర్మీ జవాన్లను …

Read More