సెప్టెంబర్‌ 13, ఆదివారం… రాబోయే నాలుగు తరాల్లో కూడా చూడలేని అద్భుతమైన ముహూర్తం – ఈ వివరాలు మిస్సవకండి

జ్యోతిష్య శాస్త్రంపై నమ్మకం ఉన్నవారికి అరుదైన అవకాశం వచ్చింది. మన ముందు తరాలు ఎన్నడూ చూడనిది.. రాబోయే నాలుగు తరాలు కూడా చూడలేని అద్భుతమైన సంఘటన మన కాలంలో చోటుచేసుకోనుంది. నవగ్రహాల్లో ప్రధానమైన ఆరు గ్రహాలు వాటి వాటి ఉచ్ఛస్థానాల్లో ఉండటమే.. దీనికి కారణంగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీని జ్యోతిష్యం ప్రకారం ఎంతో అరుదైన, అద్భుతమైన రోజుగా పరిగణిస్తున్నారు. దీనికి కారణం నవగ్రహాల్లో రాహు, కేతు, …

Read More