క‌రోనా బాధితుల‌కు టిటిడి ఇతోధిక సాయం – ఎస్వీబీసీ ద్వారా విస్తృతంగా స‌నాత‌న ధ‌ర్మ ప్రచారం- ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి నెల‌లో లాక్‌డౌన్ అమ‌లు చేసిన‌ప్పటి నుండి క‌రోనా బాధితుల కోసం టిటిడి కోట్లాది రూపాయల వ్య‌యంతో ఇతోధికంగా స‌హాయ‌క చ‌ర్యలు చేప‌డుతోంద‌ని ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇటీవ‌ల చేప‌డు‌తున్న ప‌లు కార్య‌క్రమాల ద్వారా ఎస్వీబీసీ విస్తృతంగా స‌నాత‌న ధ‌ర్మ ప్రచారం చేస్తోంద‌న్నారు. తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై గురువారం సాయంత్రం గీతా పారాయ‌ణం ప్రారంభ‌మైంది. తిరుమల శ్రీ‌వారి ఆన్‌లైన్ క‌ల్యాణోత్సవానికి …

Read More

తిరుమల శ్రీ‌వారి ఆన్‌లైన్ క‌ల్యాణోత్సవానికి విశేష స్పంద‌న‌

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ఆన్‌లైన్ క‌ల్యాణోత్సవ సేవకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. క‌రోనా వ్యాధి వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తులు నేరుగా క‌ల్యాణోత్సవంలో పాల్గొనే అవ‌కాశం లేక‌పోవ‌డంతో భ‌క్తుల కోరిక మేర‌కు ఆగ‌స్టు 7న ఈ సేవ‌ను టిటిడి ప్రారంభించింది. అప్పటినుండి సెప్టెంబ‌రు 7వ తేదీ వ‌ర‌కు నెల‌ రోజుల్లో 8,330 టికెట్లను భ‌క్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. ఆగ‌స్టు 15వ తేదీన అత్యధికంగా 1,012 టికెట్లను …

Read More