
బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు చుక్కలు
బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు చుక్కలు దుబ్బాక దంగల్ సర్కారులో భయం పుట్టిస్తోంది. గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఆ ఒక్కసీటే తమ సామ్రాజ్యానికి బీటలు పుట్టిస్తోందని హడలెత్తిపోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకుముందెన్నడూ లేని విధంగా కష్టపడుతోంది. ఏక ఛత్రాధిపత్యాన్ని షేక్ చేసిన షాక్ : దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ఒక్కసీటు …
Read More