ముక్కునుంచి ఇచ్చే వ్యాక్సిన్‌ గురూ : తయారీకి భారత్‌ బయోటెక్‌ ఒప్పందం

ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ గురించే మాట్లాడుకుంటున్నాయి. మహమ్మారి మిగిల్చిన విషాదాలు, కొనసాగుతున్న దారుణాలు తట్టుకోలేకపోతున్నాయి. అల్లాడుతున్న జనాలకు వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం కల్పించాలన్న ఆతృతలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అయితే.. ముక్కునుంచి అందించే వ్యాక్సిన్‌ను కూడా తయారుచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ వ్యాక్సిన్‌ తయారీకి మనదేశానికి చెందిన భారత్‌ బయోటెక్‌ సంబధిత సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తిరుమల కొండల …

Read More

చైనాలో నవంబర్‌ నాటికి నాలుగు కరోనా వ్యాక్సిన్‌లు

చైనా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌లు నవంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి రావొచ్చని ఆ దేశం అంచనా వేస్తోంది. చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థకు చెందిన ఓ అధికారి ఈవిషయాన్ని వెల్లడించారు. తాను ఏప్రిల్‌ నెలలోనే ఈ టీకాను ప్రయోగాత్మకంగా తీసుకున్నానని, తనలో ఎలాంటి అనారోగ్య సమస్యలూ కనిపించలేదని, ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్‌ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయని ఆ అధికారిచెప్పారు. ఈ వేగం ఇలాగే ఉంటే..నవంబర్‌ లేదా డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ …

Read More

కరోనా వాక్సిన్‌పైనే ప్రపంచం దృష్టి – ఎవరు ఏం చెబుతున్నారో తెలుసా? : ఫ్యాక్ట్‌ఫుల్‌ స్పెషల్‌ రివ్యూ

– ఈయేడాది చివరకల్లా వస్తుందంటున్న పైజర్‌ ఫార్మా – చివరిదశ ప్రయోగంలో ఉన్న వ్యాక్సిన్‌ వినియోగానికి యూఏఈ అత్యవసర ఆమోదం – తిరిగి మొదలైన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ – అందరికీ వ్యాక్సిన్‌ అందాలంటే ఐదేళ్లు ఆగక తప్పదంటున్న సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ – దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అవసరం లేదంటున్న చైనా మరోవైపు.. కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరిలోపే అందుబాటులోకి రావొచ్చని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఫార్మాకంపెనీ …

Read More

కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ కీలకం : బిల్‌గేట్స్‌

– ప్రపంచమంతటికీ వ్యాక్సిన్‌ అందించగల సత్తా భారత్‌కు ఉందన్న బిల్‌గేట్స్‌ – వచ్చేయేడాదిలో టీకా రావొచ్చని ఆశాభావం – తమకూ భారత్‌ అవసరం ఉంటుందన్న గేట్స్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న  కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ కీలకం కాబోతోంది. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఈప్రకటన చేశారు. మరోవైపు.. వచ్చే జూన్‌లోగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. శ్రీశైలం దేవాలయంలో తవ్వకాల్లో బయటపడ్డ నిక్షేపాలు వచ్చేయేడాది కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో …

Read More

ఇప్పటికిప్పుడు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా ఐదేళ్ల సమయం – ఎందుకంటే?

కరోనా వ్యాక్సిన్‌ ఇప్పటికిప్పుడు అందుబాటులోకి వచ్చినా అందరికీ అందుబాటులోకి రావాలంటే.. ప్రతి ఒక్కరికీ ఆ వ్యాక్సిన్‌ వేయాలంటే కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందట. భారత్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ‘సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ స్వయంగా ఈ ప్రకటన చేసింది. సీఐఐ సీఈవో ఆధార్‌ పూనావాలా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? ఈనెల 25 నుంచి దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తున్నారా ? …

Read More

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు నిలిపివేత – అందరూ ఆశలు పెట్టుకున్నది దానిపైనే…

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ చివ‌రి ద‌శ ప్రయోగాల‌ను నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా కంపెనీ వెల్లడించింది. క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌లో భాగంగా బ్రిట‌న్‌లో ఈ టీకా తీసు‌కున్న వ‌లంటీర్లకు ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తాయి. దీంతో తుది ద‌శకు చేరుకున్న క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రక‌టించింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బ్రిటన్‌లో ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు …

Read More