1572 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. మంగళవారం నాటికి 5.57 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కేసులు అధికంగా బయటపడుతున్నాయి. తిరుమల ఆలయంలో సైతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. లాక్ డౌన్ తరువాత భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు.’ తాజా సమాచారం ప్రకారం టీటీడీలో పనిచేస్తున్న …

Read More

టీటీడీ నిర్ణయం భేష్‌ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్‌

దేశంలో ఉన్న అన్ని కబేళాలను మూసివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రతిపాదనలను చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వాగతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ.. దేశంలో ఉన్న కబేళాలను మూసివేయాలని తీర్మానం చేసి.. ప్రధానమంత్రికి లేఖ రాయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇక పర్మినెంట్ కానుందా ? ఇదొక చరిత్రాత్మక నిర్ణయంగా రంగరాజన్‌ అభివర్ణించారు. అలాగే దేశంలో …

Read More

ఎక్కడినుంచో వచ్చింది – కలియుగ వైకుంఠాన్నీ తాకింది

శ్రీవారి సన్నిధి, కలియుగ వైకుంఠం తిరుమలలోనూ భయాందోళన నెలకొంది. నిత్యం స్వామికి సేవలు చేసే అర్చకులు మొదలు సిబ్బందిదాకా అల్లాడిపోతున్నారు. భక్తులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి కారణం కరోనా. ఇప్పటివరకు 748 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకింది. ఐదుగురు ఉద్యోగులు ఈ మహమ్మారితో మరణించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న సింఘాల్.. పలువురు …

Read More