టీనేజ్ హోమ్స్

వోల్డేజ్ హోమ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయ్. షాకవుతున్నారా? అప్పట్లో వోల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాకయ్యారు. కాని, ఇప్పుడు అవి నార్మల్. ఇంతకూ ఈ టీనేజ్ హోమ్స్ కథా కమామీషు ఏంటి ? నమస్తే సార్ . నమస్తే –రండి కూర్చోండి. మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోటానికి వచ్చాను సార్ . వెల్కం. అబ్బాయా అమ్మాయా ? …

Read More