డార్జిలింగ్‌ జాతీయ రహదారి బంద్‌

ప్రముఖ పర్యాటక ప్రాంతం డార్జిలింగ్‌ జాతీయ రహదారితో పాటు.. అక్కడకు వెళ్లాల్సిన రహదారులపై రాకపోకలు నిలిపివేశారు. సిలిగురి – డార్జిలింగ్‌, సిలిగురి – సిక్కిం మార్గాల్లో రోడ్లపై వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. ఎంగాల్‌లో అతిభారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. 10 నెంబర్‌, 31వ నెంబర్‌ జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా రోగులను …

Read More