
ఎక్సైజ్ శాఖ బార్లు తెరిచింది.. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలెడుతున్నారు
ఎక్సైజ్ శాఖ బార్లు తెరిచింది.. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలెడుతున్నారు. నిజమే.. బార్లు తెరవడంతో లొట్టలేసుకొని తాగొచ్చనుకుంటున్న మందుబాబులకు ఇది చేదువార్త. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడునెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిలిచిపోయాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాళ్లను గుర్తించి వాళ్లకు జరిమానాలు, శిక్షలు విధిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పూర్తిగా నిలిపేశారు. ఈ పరీక్షల ద్వారా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం …
Read More