
క్రికెటర్ల భార్యలకూ డ్రగ్స్ అలవాట్లు : బాంబ్ పేల్చిన షెర్లిన్ చోప్రా
క్రికెటర్ల భార్యలకూ డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయట. బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా ఈ బాంబ్ పేల్చారు. ఈ పరిణామం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వాడకం వ్యవహారం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత జరుగుతున్న దర్యాప్తు డ్రగ్స్ వైపు మలుపు తిరిగింది. అంతేకాదు.. బాలీవుడ్ మీదుగా శాండల్‌వుడ్, టాలీవుడ్‌లకూ సెగ తగిలింది. రియా చక్రవర్తి ఎన్సీబీకి …
Read More