బ్లూ, పింక్ లైన్లలో మొదలైన ఢిల్లీ మెట్రో ప‌రుగులు

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సుమారు ఐదున్నర నెల‌లు దేశ‌వ్యాప్తంగా మెట్రో సేవ‌లు యిన విష‌యం తెలిసిందే. అయితే, అన్‌లాక్‌-4లో భాగంగా కేంద్రం మెట్రో స‌ర్వీసుల పున‌రుద్దర‌ణ‌కు ప‌చ్చజెండా ఊపింది. దీంతో సోమ‌వారం నుంచి మెట్రో సేవ‌లు మ‌ళ్లీ ప్రారంభం అయ్యాయి. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో పలు జాగ్రత్త చర్యలు చేపడుతూ మెట్రో రైళ్లను నడుపుతున్నారు. ఇక‌ దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎల్లో లైన్, ర్యాపిడ్ మెట్రో లైన్ వెంబడి …

Read More