ఢిల్లీలో యెల్లోలైన్‌ మాత్రమే… క్రమక్రమంగా సడలింపులు

ఢిల్లీలో నేటినుంచి మెట్రో రైళ్లు పట్టాలెక్కాయి. సుమారు ఆరు నెలల తర్వాత మెట్రో సర్వీసులు సేవలందిస్తున్నాయి. కేంద్రం ఇటీవలే ప్రకటించిన అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా దేశంలో మెట్రో సర్వీసులు ప్రారంభించేందుకు సడలింపులు ఇచ్చింది. దీంతో.. ఇవాళ ఢిల్లీ సహా హైదరాబాద్‌, బెంగళూరు మెట్రోలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈమేరకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. అయితే, ముందుగా ‘యెల్లో లైన్‌’లో మాత్రమే ఢిల్లీ మెట్రో రైళ్లు …

Read More