తెలంగాణలోనూ తమిళనాడు తరహా ఆర్డరివ్వండి సారూ – విద్యార్థుల తల్లిదండ్రుల వేడుకోలు

కరోనా కాలంలో లాక్‌డౌన్‌ కారణంగా అస్తవ్యస్థమైన పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు టీసీలు అవసరం లేదని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ తమిళనాడు తరహా ఆర్డరివ్వండి సారూ అని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తినడానికి తిండిలేని పరిస్థితులు కూడా ప్రజలను వెంటాడాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్కూల్స్‌ తెరుచుకుంటున్నాయి. …

Read More

విద్యార్థులు స్కూలు మారాలంటే టీసీ అవసరం లేదు – సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

– టీసీ లేకుండానే విద్యార్థులను ఏ స్కూల్లో అయినా చేర్చుకోవాలి – ఆదేశాలు విస్మరిస్తే చర్యలు తప్పవని సర్కారు హెచ్చరిక కరోనా కాలంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ స్కూల్లో చదువుతున్న విద్యార్థులైనా, మరో స్కూల్‌కు మారాలంటే టీసీ అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానంగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్స్‌ పనిచేయలేదు. కానీ, ప్రైవేట్‌ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై …

Read More