తిరుమల కొండల జోలికి వెళ్తే బూడిదవుతారు జాగ్రత్త : స్వామి పరిపూర్ణానంద హెచ్చరిక

– వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించే కుట్ర జరుగుతోంది – ఆ కుట్రలో కొడాలినాని భాగస్వామి – స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా వినుతికెక్కిన తిరుమల శ్రీవారి గురించి, తిరుమల కొండ గురించి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొడాలి నాని చేసిన విపరీత వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆక్షేపించారు. హిందూ …

Read More

గరుడ సేవ నాడు గరుడపక్షి ప్రత్యక్షం

తిరుమల తిరుపతిలో అరుదైన సంఘటన జరిగింది. తిరుమల కొండపై శ్రీనివాసుడికి సాయంత్రం గరుడ సేవ జరగనున్న సమయంలో కొండ కింద ఉన్న తిరుపతిలో ఓ గరుడపక్షి ప్రత్యక్షమైంది. దీంతో.. అంతా దేవుడి మహిమే అంటున్నారు స్థానికులు. తిరుపతిలోని జిల్లా కోర్టు ఆవరణలో గరుడపక్షి స్థానికులు, లాయర్లు, కోర్టు సిబ్బందికి కనిపిపంచింది. అరుదైన గరుడపక్షి కనిపించడంతో… అదీ శ్రీవారి గరుడ సేవ జరుగుతున్న సమయంలోనే కంటపడటంలో అందరూ ఆ దేవదేవుడి మహిమే …

Read More

ఎక్కడినుంచో వచ్చింది – కలియుగ వైకుంఠాన్నీ తాకింది

శ్రీవారి సన్నిధి, కలియుగ వైకుంఠం తిరుమలలోనూ భయాందోళన నెలకొంది. నిత్యం స్వామికి సేవలు చేసే అర్చకులు మొదలు సిబ్బందిదాకా అల్లాడిపోతున్నారు. భక్తులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి కారణం కరోనా. ఇప్పటివరకు 748 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకింది. ఐదుగురు ఉద్యోగులు ఈ మహమ్మారితో మరణించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న సింఘాల్.. పలువురు …

Read More