మరోసారి మానవత్వం చాటిన పోలీసులు

మహబూబాబాద్ పట్టణ శివారులో రాళ్ళవాగు ఉదృతం గా ప్రవహిస్తుండటం తో పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న చిన్న కిష్టాపురం తండాకు చెందిన ” భూమా ” అనే మహిళ ను పోలీసులు…. రెవెన్యూ సిబ్బంది  లారీ లో వాగును దాటించి పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించారు. జిల్లాలో మున్నేరు,రాళ్ల, వట్టి, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.పలు చెరువులు ఉదృతం గా అలుగులు పోస్తున్నాయి..ఈ ఉదృత ప్రవాహాలకు మహబూబాబాద్ నుండి …

Read More