తెలంగాణను వెంటాడుతున్న వరుణుడు – మరో అల్పపీడనం

గత కొద్దిరోజులుగా తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు వరద ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే.. ఆ వర్షాలు కాస్త గ్యాప్‌ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి పలకరిస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుణుడు ఒకరకంగా తెలంగాణను వెంటాడుతున్నాడు. ఇప్పుడు తాజాగా.. 21వ తేదీ శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే.. ఒకరోజు ముందునుంచే గురువారం నుంచే చాలా …

Read More