బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్‌కు చుక్కలు

బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్‌కు చుక్కలు దుబ్బాక దంగల్‌ సర్కారులో భయం పుట్టిస్తోంది. గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఆ ఒక్కసీటే తమ సామ్రాజ్యానికి బీటలు పుట్టిస్తోందని హడలెత్తిపోతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకుముందెన్నడూ లేని విధంగా కష్టపడుతోంది. ఏక ఛత్రాధిపత్యాన్ని షేక్‌ చేసిన షాక్‌ : దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ఒక్కసీటు …

Read More

కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చిన మహబూబాబాద్‌ కిడ్నాప్‌ ఉదంతం

తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా కిడ్నాప్‌లు, హత్యలు సంచలనంగా మారాయి. లాక్‌డౌన్‌లో అసలు ఎఫ్‌ఐఆర్‌లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. కానీ, అన్‌లాక్ మొదలైన తరువాత క్రైమ్‌రేట్ విపరీతంగా పెరిగింది. రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కిడ్నాప్‌లు, హత్యల కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో బాలుడి కిడ్నాప్‌ విషాదాంతం కావడం కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది. ప్రేమ వ్యవహారాలు, డబ్బులే ప్రధాన అంశాలుగా తెలుగు రాష్ట్రాల్లో …

Read More

ఆస్తులమ్ముకుంటేనే ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టే పరిస్థితి

ప్రజల అకౌంట్లు ఖాళీ – ప్రభుత్వం ఖజానా భర్తీ ఆస్తులమ్ముకుంటేనే ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టే పరిస్థితి.. ప్రజల అకౌంట్లు ఖాళీ అయి ప్రభుత్వం ఖజానా భర్తీ అనే రీతిలో ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌). ఇప్పుడు తెలంగాణ అంతటా ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రమంతా ఒకరకంగా అల్లకల్లోలం నెలకొంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయి, ఉపాధి కోల్పోయి, అవకాశాలు సన్నగిల్లిపోయి జనమంతా దిక్కులు చూస్తున్న వేళ.. సర్కారు ఉన్నఫళంగా …

Read More
ts assembly

Telangana Government Orders : అందరూ ఎదురుచూసిన నిర్ణయం – అర్థరాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

అందరూ ఎదురుచూసిన నిర్ణయమే వచ్చింది. ఈమేరకు అర్థరాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. దీంతో.. రాష్ట్రంలో లక్షల మందికి ఊరట లభించింది. ప్రభుత్వం జారీచేసిన ఆ ఉత్తర్వులు ఏంటో తెలుసా? అవే ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు ఉత్తర్వులు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. Fruits After Meals : భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తవానికి ఈనెల 15వ తేదీవరకు మాత్రమే …

Read More
house collapse

CC Footage : హైదరాబాద్‌ పాతబస్తీలో కూలిన ఇల్లు – సీసీ కెమెరాలో దృశ్యాలు

హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది. సీసీ కెమెరాలో ఆదృశ్యాలు నమోదయ్యాయి. రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు ముంచెత్తాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. తొమ్మిది మంది ఇల్లు కూలి దుర్మరణం పాలయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. CINEMA Theatres Open : సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయ్‌.. ఈ నిబంధనలు తప్పనిసరి పాత ఇళ్లలో ఉన్నవాళ్లు బయటకు రావాలని, జీహెచ్‌ఎంసీ …

Read More
sada bainam

SADA BAINAMA ORDERS : సాదా బైనామాలు క్రమబద్ధీకరణ – తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామాలు రెగ్యులరైజ్‌ చేయనున్నారు. ఆ బైనామా కాగితాలను ఆన్‌లైన్‌ చేసి క్రమబద్ధీకరించేందుకు మరో అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సాదా బైనామాల ద్వారా జరిగిన లావాదేవీలు అధికారికంగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ గడువు విధించింది. TRUMP Corona Negative : డోనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా నెగెటివ్ గురూ! సాదా బైనామాలు ఎగ్యులరైజ్‌ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులు …

Read More
rains

తెలంగాణలో మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొంది. దీనికి అనుబంధంగా …

Read More

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు

వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. అధికార వర్గాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ …

Read More

Telangana:తెలంగాణలో తహశీల్దార్‌లకు ఇకపై రెండు ఇంటర్నెట్‌ కనెక్షన్లు.. ఎందుకంటే?

తెలంగాణలో తహశీల్దార్‌లకు ఇకపై రెండు ఇంటర్నెట్‌ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఎందుకో చూద్దాం… తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజులుగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏకంగా కొత్త చట్టాలనే రూపొందించింది. కొన్ని కీలక పథకాలను ప్రవేశపెట్టింది. వీటిన్నింటితో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా  ఏపథకానికి సంబంధించిన కార్యాచరణ దానికి ప్రత్యేకంగా రూపొందించింది ప్రభుత్వం ఆగమేఘాలమీద సర్వేలు, పనులు, రికార్డుల అప్‌డేట్స్‌ వంటివి చేస్తోంది. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా? …

Read More