
ఇంటర్మీడియట్ సిలబస్ 30శాతం తగ్గింపు
కరోనా కారణంగా కాలేజీలు తెరవలేకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ సిలబస్‌లో 30శాతం తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే సీబీఎస్ఈ కూడా ఇంటర్ సిలబస్‌లో 30శాతం తగ్గించింది. మిగతా రాష్ట్రాలు కూడా సిలబస్‌ను తగ్గించాలంటూ సీబీఎస్ఈ చేసిన సూచన మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్తులన్నీ 15 రోజుల్లోగా ఆన్లైన్లో నమోదు కావాలి : కేసీఆర్ ఆదేశం ఇంటర్ ఫస్టియర్, …
Read More