sada bainam

SADA BAINAMA ORDERS : సాదా బైనామాలు క్రమబద్ధీకరణ – తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామాలు రెగ్యులరైజ్‌ చేయనున్నారు. ఆ బైనామా కాగితాలను ఆన్‌లైన్‌ చేసి క్రమబద్ధీకరించేందుకు మరో అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సాదా బైనామాల ద్వారా జరిగిన లావాదేవీలు అధికారికంగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ గడువు విధించింది. TRUMP Corona Negative : డోనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా నెగెటివ్ గురూ! సాదా బైనామాలు ఎగ్యులరైజ్‌ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులు …

Read More

ధరణి పోర్టల్‌పై రేపు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

భూ యాజమాన్యం, నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్‌పై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా విప్లవాత్మక రీతిలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలను ధరణి పోర్టల్‌ ప్రతిబింబించాలని కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్నారు. ఈమేరకు రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించేందుకు ధరణి పోర్టల్‌ను మరింత అభివృద్ధి చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో …

Read More

అందరూ పాస్‌ ! కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కారు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పదోతరగతి విద్యార్థుల మాదిరిగానే ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు మంగళవారం ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలు చేయడం, సకల రంగాలూ స్తంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఆరునెలలు గడిచింది. అయినా విద్యాసంస్థలు ఇంకా తెరుచుకోలేదు. తరగతి గదుల్లో ఒకరి నుంచి ఒకరికి విద్యార్థులకు వైరస్‌ సోకే ప్రమాదం …

Read More

తెలంగాణలో భారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద దరఖాస్తు చేసుకునే వాళ్ల సంఖ్య భారీగా నమోదవుతోంది. మంగళవారం ఉదయం వరకు ఒక లక్షా 8వేల 505 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల కారణంగా ప్రభుత్వ  ఖజానాలో రూ.11.02 కోట్లు జమ అయ్యాయి. ఆఫ్‌లైన్‌లోనే డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు : హైకోర్టు వేదికగా స్పష్టత ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 36వేల 740 …

Read More

విద్యార్థుల ఆన్‌లైన్‌ పాఠాల వర్క్‌షీట్లు ఈ లింక్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల అన్‌లైన్‌ క్లాసుల సన్నద్ధంలో భాగంగా వర్క్‌షీట్లు విడుదల చేసింది. దానికి సంబంధించిన లింక్‌ను అందించింది. 2వతరగతి నుంచి 10వ తరగతివరకు విద్యార్థుల వర్క్‌షీట్లను రూపొందించారు. ఈ లింకులో కేవలం వర్క్‌షీట్లు మాత్రమే కాకుండా.. 1 నుంచి పదోతరతి వరకు టెక్ట్స్‌ బుక్స్‌ ఆన్‌లైన్‌ లింక్‌ కూడా చేర్చారు. కో-కరిక్యులర్ సబ్జెక్టులు, టీచర్‌ మాడ్యూల్‌, టీచర్‌ హ్యాండ్‌బుక్‌ వంటి ఆన్‌లైన్‌ లింకులు కూడా చేర్చారు. 30 …

Read More

త్వరలోనే తెలంగాణలో వీసీల భర్తీ

రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. విసిల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, విసిల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయని సిఎం వివరించారు. కరోనా నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందని సిఎం చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విసిల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా …

Read More

తెలంగాణ ప్రభుత్వం ఏపీని కాపీ కొడుతోందా?

– ప్రతి పురపాలికలో వార్డు అఫీసర్ల నియామాకానికి ప్రభుత్వ నిర్ణయం – ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు – దేశంలోనే మెదటి సారిగా వార్డుకు ఒక అధికారి నియామకం – పురపాలక శాఖలో ఖాళీల భర్తీకి తుది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం – ఖాళీల భర్తీకి ద్వారా పట్టణ ప్రగతి మరింత వేగంగా ముందుకు పోతుందన్న మంత్రి కెటియార్ – త్వరగా ఖాళీల భర్తీ చేయాలని ఉద్దేశం …

Read More