
Telangana Government Orders : అందరూ ఎదురుచూసిన నిర్ణయం – అర్థరాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
అందరూ ఎదురుచూసిన నిర్ణయమే వచ్చింది. ఈమేరకు అర్థరాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. దీంతో.. రాష్ట్రంలో లక్షల మందికి ఊరట లభించింది. ప్రభుత్వం జారీచేసిన ఆ ఉత్తర్వులు ఏంటో తెలుసా? అవే ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు ఉత్తర్వులు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. Fruits After Meals : భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తవానికి ఈనెల 15వ తేదీవరకు మాత్రమే …
Read More