తెలంగాణలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయ్‌…

– సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం తెలంగాణలో విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈమేరకు ప్రభుత్వం బెల్‌ మోగించింది. సెప్టెంబర్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. అయితే.. డిజిటల్‌ బోధన ద్వారా ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. 1 నుంచి ఈ విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. మూడో తరగతి నుంచి ఆపై స్థాయి క్లాసులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన సాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రం ఇచ్చిన …

Read More